బరేల్వీలకు ఒక కానుక

పుస్తకాలు విషయపు వివరణ
పేరు: బరేల్వీలకు ఒక కానుక
భాష: ఇంగ్లీష్
పునర్విచారకులు: ముహమ్మద్ అబ్దుర్రఊఫ్
సంక్షిప్త వివరణ: ఇస్లామీయ సమాజ గొప్ప ధర్మవేత్తలు అహ్మద్ రజా ఖాన్ యొక్క సిద్ధాంతాలను ఖండిస్తున్నారనే సత్యాన్ని అమాయక బరేల్వీలకు తెలియజేయాలనే సదుద్ధేశంతో నేను ఈ చిరుపుస్తకాన్ని సంకలనం చేసినాను. అయితే బరేల్వీ పండితులు అమాయక ప్రజల హృదయాలలో అహ్లె సున్నతుల్ జమఅతు అంటే ద్వేషాన్ని నూరి పోస్తున్నారు. అలాంటి బరేల్వీ పండితుల దుష్ ప్రచారం వలన ప్రజలు అసలు ఇస్లామీయ పండితుల బోధనలకు దూరమవుతున్నారు. అందుకే ఈ చిరుపుస్తకంలో, సూఫీలు తమ రచనలలో వ్రాసిన వాటిలో నుండే నేను సంకలనం చేసాను. తద్వారా వారి అసత్యాలను అర్థం చేసుకోగలరు. ఎందుకంటే ఆ సూఫీ పండితులు అసత్యవాదులని వారు చెప్పలేరు కదా.
చేర్చబడిన తేదీ: 2014-06-20
షార్ట్ లింకు: http://IslamHouse.com/679542
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: ఇంగ్లీష్ - అరబిక్
దీనితో జతచేయబడిన విషయాలు ( 1 )
1.
A Gift to the Barailwis
1.1 MB
: A Gift to the Barailwis.pdf
Go to the Top