ముహమ్మద్ యొక్క ప్రవక్తత్వం వాస్తవమా లేదా కల్పితమా

పుస్తకాలు విషయపు వివరణ
పేరు: ముహమ్మద్ యొక్క ప్రవక్తత్వం వాస్తవమా లేదా కల్పితమా
భాష: ఇంగ్లీష్
నిర్మాణం: అబ్దుర్రాదీ ముహమ్మద్ అబ్దుల్ ముహ్సిన్
సంక్షిప్త వివరణ: చిరకాలంగా ఇస్లాం ధర్మ ప్రవక్తకు మరియు ఆయన ధర్మం సందేశానికి విరుద్ధంగా అనుమానాలు లేపుతూ, ఆయనపై దోషారోపణలు చేస్తున్న ఇస్లాం ధర్మ బద్ధశత్రువులు, వారి మిషనరీ సైన్యాలు మరియు ఓరియంటలిష్టులకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రధాన లక్ష్యం అయ్యారు. ఆయన అంటే ఎవరో తెలియని ఆమాయకుల దృష్టిలో ఇస్లాం ధర్మ ప్రవక్త గురించి చెడు అభిప్రాయం కలుగుజేసి, వారిని ఇస్లాం గురించి అధ్యయనం చేయకుండా దూరంగా ఉంచటం, ఇస్లాం ధర్మప్రచార మార్గంలో ముళ్ళ కంపలు పరచటమే వారి ప్రధాన ఉద్దేశ్యం. తద్వారా అది మానవాళికి మార్గదర్శకత్వం వహించకుండా ఆపాలనేది వారి తీవ్ర ప్రయత్నం.
చేర్చబడిన తేదీ: 2014-06-15
షార్ట్ లింకు: http://IslamHouse.com/657638
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: ఇంగ్లీష్ - అరబిక్
దీనితో జతచేయబడిన విషయాలు ( 1 )
1.
Muhammad`s Prohethood Reality or Myth
285.5 KB
: Muhammad`s Prohethood Reality or Myth.pdf
Go to the Top