జాత్యహంకారం పై ఇస్లామీయ దృక్పథం - నేటి ఇథియోపియా దేశానికి చెందిన బిలాల్ రదియల్లాహు అన్హు - కాంతికిరణం ఒకటే - రంగులు ఎన్నో

పుస్తకాలు విషయపు వివరణ
పేరు: జాత్యహంకారం పై ఇస్లామీయ దృక్పథం - నేటి ఇథియోపియా దేశానికి చెందిన బిలాల్ రదియల్లాహు అన్హు - కాంతికిరణం ఒకటే - రంగులు ఎన్నో
భాష: ఇంగ్లీష్
నిర్మాణం: అబ్దుర్రహ్మాన్ బిన్ అబ్దుల్ కరీం అష్షీహ
పునర్విచారకులు: ముహమ్మద్ అబ్దుర్రఊఫ్
సంక్షిప్త వివరణ: కపటత్వానికి బద్ధశత్రువు నిజం. ఈ లేటెష్టు పుస్తకం ద్వారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు స్నేహితుడైన బిలాల్ ఇబ్నె రబహ్ రదియల్లాహు అన్హు యొక్క ఆదర్శప్రాయమైన మరియు నమ్రతతో నిండిన జీవితాన్ని డాక్టర్ అల్ షీహా వెలుగులోనికి తెచ్చారు. ప్రపంచంలో అతి శీఘ్రంగా వ్యాపిస్తున్న ఇస్లాం ధర్మంపై వాడివేడిగా జరుగుతున్న చర్చలలో ఇది చాలా ఉపయోగపడుతుంది. నలుపు - తెలుపు అనే తేడాలు లేకుండా కేవలం దైవభక్తి ద్వారా ఇహపరలోకాల జీవితాలలో సాఫల్యం సాధించవచ్చనే ఆలోచనకు ప్రాణం పోస్తున్నది.
చేర్చబడిన తేదీ: 2014-06-14
షార్ట్ లింకు: http://IslamHouse.com/645568
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: ఇంగ్లీష్ - అరబిక్ - మళయాళం - అంహరిక్ - తమిళం - పోర్చుగీస్
దీనితో జతచేయబడిన విషయాలు ( 1 )
1.
Islamic Viewpoint on Racism (Bilal the Abyssinian – One Light, Many Colours)
186 KB
: Islamic Viewpoint on Racism (Bilal the Abyssinian – One Light, Many Colours).pdf
Go to the Top