ఇస్లాం లాండ్ అనే వెబ్సైటు - www.islamland.com

వెబ్ సైట్లు విషయపు వివరణ
పేరు: ఇస్లాం లాండ్ అనే వెబ్సైటు - www.islamland.com
భాష: ఇంగ్లీష్
సైటు లింకు: http://www.islamland.com
సంక్షిప్త వివరణ: ఇస్లాం ధర్మ అసలు మూలాధారాలైన ఖుర్ఆన్ మరియు హదీథుల ఆధారంగా ఇస్లాం ధర్మం గురించి నేర్చుకోవాలనే ఆసక్తి చూపుతున్న ప్రతి ఒక్కరి కోసం ఈ వెబ్సైటు తయారు చేయబడింది. అన్ని రకాల తీవ్రవాదాలకు దూరంగా, సరైన ఇస్లామీయ ధర్మ జ్ఞానాన్ని ప్రజలలో వ్యాపింపజేయాలనేది దీని ముఖ్య ఉద్దేశ్యం. ఎలాంటి తీవ్రవాద మరియు ఉగ్రవాద చర్యలనూ ఇస్లాం ధర్మం గుర్తించడం లేదు. అన్ని రకాల తీవ్రవాద చర్యలకు వ్యతిరేకంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించి ఉన్నారు. ఇది ముస్లిమేతరులకు ఇస్లాం ధర్మం గురించిన ఖచ్చితమైన సమాచారాన్ని మరియు జ్ఞానాన్ని ప్రభావశీలమైన మరియు ఆసక్తికరమైన పద్ధతిలో అందజేస్తున్నది. ప్రజలలో వ్యాపించి ఉన్న అపోహలను ఖండిస్తున్నది. అపార్థాల గురించి స్పష్టంగా వివరిస్తున్నది. ఇస్లాం గురించి తరుచుగా ప్రజలు అడిగే ప్రశ్నలకు జవాబిస్తున్నది. నవముస్లింలకు దారి చూపుతున్నది. వారికి అవసరమైన జ్ఞానం అందజేస్తున్నది మరియు సహాయం చేస్తున్నది.
చేర్చబడిన తేదీ: 2014-06-14
షార్ట్ లింకు: http://IslamHouse.com/641964
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: ఇంగ్లీష్ - అరబిక్
దీనితో జతచేయబడిన విషయాలు ( 1 )
1.
http://www.islamland.com
వివరణాత్మక వర్ణన
Go to the Top