ముస్లింలు ఈష్టర్ మరియు క్రిష్టమస్ పండుగలు జరుపుకుంటారా ?

దాచటం విషయపు వివరణ
పేరు: ముస్లింలు ఈష్టర్ మరియు క్రిష్టమస్ పండుగలు జరుపుకుంటారా ?
భాష: ఇంగ్లీష్
సంక్షిప్త వివరణ: అనేకమంది ప్రజలు ఈనాటి హద్దులు దాటిన వేడుకలు, వినోదాలు మరియు అనవసరం ఖర్చుల కాలంలో, హాలిడే సీజన్లనే వ్యాపకంలో చాలా సులభంగా చిక్కిపోతున్నారు. వీటి ప్రాధాన్యతను గుర్తించి ఈ మితిమీరిన వినోద కార్యక్రమాలను కట్టడి చేసే ప్రయత్నం జరగటం లేదు. నేను ఇలా ఎందుకు చెబుతున్నానంటే హాలిడే అనే పదం అసలు హోలీ మరియు డే అనే రెండు పదాల కలయిక నుండి పుట్టింది. అయితే లోతుగా పరిశోధిస్తే యూద, క్రైస్తవ మరియు ఇస్లామీయ దృష్టికోణంలో, ఈ పర్వదినాలు చాలా పవిత్ర దినాలని గుర్తిస్తారు. ఈష్టర్, క్రిష్టమస్, ఆల్ సెయింట్స్ డే, హాల్లోయీన్ మొదలైన వాటి మూలాలు ప్రవక్తలకు విరుద్ధమైన బహుదైవారాధ సంప్రదాయాలలో కనబడతాయి. దీని సాక్ష్యాధారాలు పరిశీలిస్తే, చరిత్రలో ఎన్నడూ ఏ ప్రవక్తా తమ పుట్టినరోజు పండుగ జరుపుకోవడం, గ్రుడ్లను అలంకరించడం, చెట్లపై ఆభరణాలు ఉంచడం లేదా ఆకర్షణీయమైన దుస్తులలో అలంకరించుకోడం మొదలైనవి చేయలేదు. జాగ్రత్తగా పరిశీలిస్తే, ఈ హాలిడే కథలన్నీ ధర్మంలో చేర్చబడిన నూతన పోకడలు, కల్పితాలు తప్ప మరేమీ కావని తెలుస్తుంది. ఇలాంటి తప్పుడు సంప్రదాయాలలో మునిగి సర్వలోక సృష్టికర్త ఆగ్రహానికి గురి కావద్దని మరియు వాటి చెడు పర్యవసానాల నుండి కాపాడుకోమని ఈ చిరు కరపత్రం హెచ్చరిస్తున్నది.
చేర్చబడిన తేదీ: 2014-06-07
షార్ట్ లింకు: http://IslamHouse.com/623670
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: ఇంగ్లీష్ - అరబిక్
దీనితో జతచేయబడిన విషయాలు ( 1 )
1.
Do Muslims Celebrate Easter and Christmas?
1.4 MB
మరిన్ని అంశాలు ( 1 )
Go to the Top