అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను పరిచయం చేసే డిజిటల్ పరికరం

ప్రోగ్రాములు విషయపు వివరణ
పేరు: అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను పరిచయం చేసే డిజిటల్ పరికరం
భాష: ఇంగ్లీష్
సంక్షిప్త వివరణ: ఇది మన పిల్లలలో అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి అవగాహన పెంచే ప్రోగ్రామ్. ఇందులో ఆయన జీవితంలోని ముఖ్య సంఘటనలన్నీ ప్రస్తావించబడినాయి - పుట్టిన నాటి నుండి చనిపోయే వరకు, ఆయనలోని అత్యద్భుత గుణగణాలు, సచ్ఛీలత, మహోన్నత ప్రవర్తన మొదలైనవి సులభశైలిలో మరియు పిల్లల మనస్తత్వానికి సరిపోయే విధంగా తయారు చేయబడింది. ఆ తర్వాత పర్యావరణం, మహిళలు, పిల్లలు, పశుపక్ష్యాదులు మరియు ధార్మిక సిద్ధాంతాలలో ఆయనతో విభేదించిన వారితో ఆయన యొక్క ఉత్తమ ప్రవర్తన కూడా చర్చించబడింది. చివరిగా, మన పిల్లల కోసం కొన్ని సులభమైన దుఆలు మరియు మంచి ఇస్లామీయ కవితలు సూచించబడినాయి.
చేర్చబడిన తేదీ: 2014-06-06
షార్ట్ లింకు: http://IslamHouse.com/623632
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: ఇంగ్లీష్ - అరబిక్
దీనితో జతచేయబడిన విషయాలు ( 1 )
1.
The Digital Device to introduce Muhammad, the Prophet of mercy
96.5 MB
Go to the Top