లైలతుల్ ఖదర్

వ్యాసాలు విషయపు వివరణ
పేరు: లైలతుల్ ఖదర్
భాష: తెలుగు
రచయిత: ముహమ్మద్ అల్ జబాలీ
అనువాదకులు: ఉమ్ అహ్మద్ రియాజ్
పునర్విచారకులు: ముహమ్మద్ కరీముల్లాహ్
సంక్షిప్త వివరణ: లైలతుల్ ఖదర్ చాల ఘనమైన రాత్రి. వాస్తవానికి దీన్ని పొందలేక పోయినవాడు ఎక్కువ భాగం శుభాలను కోల్పోయిన వాళ్ళలో లెక్కించబడతాడు. ఏ విశ్వాసుడు అయితే (ఇస్లాం ధర్మంలో సరైన విశ్వాసమున్న వ్యక్తి) తన ఏకైక ప్రభువైన “అల్లాహ్” ఆదేశాలను పాటించి, తన జీవితపు రికార్డులో మంచి పనులను పెంచుకోవాలనే తపనతో ఉంటాడో, అతడు లైలతుల్ ఖదర్ రాత్రిని అన్వేషించి, అందులో పూర్తిగా విధేయతతో కూడిన ఆరాధనలలో గడపటానికి తప్పక ప్రయత్నించవలెను. ఒకవేళ ఈ పనిలో విజయం సాధించనట్లయితే, అతడి పూర్వ పాపాలన్నీ క్షమించబడతాయి.
చేర్చబడిన తేదీ: 2007-11-08
షార్ట్ లింకు: http://IslamHouse.com/60563
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: అరబిక్ - బెంగాల్ - మళయాళం - థాయిలాండ్ - బోస్నియన్ - ఉజ్బెక్ - టర్కి
దీనితో జతచేయబడిన విషయాలు ( 2 )
1.
లైలతుల్ ఖదర్
76.4 KB
: లైలతుల్ ఖదర్.pdf
2.
లైలతుల్ ఖదర్
1.2 MB
: లైలతుల్ ఖదర్.doc
Go to the Top