మూడు ప్రధాన నియమాలు

పుస్తకాలు విషయపు వివరణ
పేరు: మూడు ప్రధాన నియమాలు
భాష: చైనీస్
నిర్మాణం: ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్
అంశాల నుండి: ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, రబువా, రియాద్
సంక్షిప్త వివరణ: మూడు ప్రధాన నియమాలు-
ప్రతి మానవుడు తప్పక తెలుసుకోవలసిన మూడు ప్రధాన నియమాలు ఏమిటి అనే క్లిష్టమైన ప్రశ్న ఎవరైనా మిమ్ముల్ని అడిగినట్లయితే దానికి ఇవ్వవలసిన ఉత్తమమైన జవాబు - 1. దాసుడికి తన ప్రభువు గురించి తెలిసి ఉండవలెను 2.దాసుడికి తన ధర్మం గురించి తెలిసి ఉండవలెను 3. దాసుడికి తన ప్రభువు యొక్క చిట్టచివరి సందేశహరుడైన ప్రవక్త ముహమ్మద్ (శల్లల్లాహు అలైహి వసల్లమ్) గురించి తెలిసి ఉండవలెను. ఇంకా
1.సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ ను గురించిన జ్ఞానం, అల్లాహ్ యొక్క అంతిమ దైవప్రవక్తకు సంబంధించిన జ్ఞానం, ఇస్లాం ధర్మం గురించిన జ్ఞానం స్పష్టమైన ఋజువులతో తెలుసుకోవలెను.
2.ఆ జ్ఞానాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవలెను.
3.ప్రజలను ఆ ఉత్తమమైన జ్ఞానం వైపుకు ఎలా పిలవాలో తెలుసుకోవలెను.
చేర్చబడిన తేదీ: 2007-09-24
షార్ట్ లింకు: http://IslamHouse.com/55300
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది
దీనితో జతచేయబడిన విషయాలు ( 2 )
1.
三项根本 及其理论依据
777.6 KB
: 三项根本 及其理论依据.pdf
2.
三项根本 及其理论依据
2.8 MB
: 三项根本 及其理论依据.doc
అనువాదాలు ( 5 )
Go to the Top