స్వచ్ఛమైన ధర్మం

పుస్తకాలు విషయపు వివరణ
పేరు: స్వచ్ఛమైన ధర్మం
భాష: తెలుగు
నిర్మాణం: బిలాల్ ఫిలిఫ్స్
అనువాదకులు: ముహమ్మద్ కరీముల్లాహ్
అంశాల నుండి: ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, రబువా, రియాద్
సంక్షిప్త వివరణ: సత్యాన్వేషణ చేస్తున్నవారి కోసం ఇదొక మంచి పుస్తకం. వారికిది సరైన, సత్యమైన మార్గాన్ని చూపిస్తుంది. వివిధ ధర్మపు పేర్ల అసలు మూలం & వాటి భావం గురించి, సృష్టికర్త - మానవుడు - సృష్టి కీ మధ్య ఉన్న సంబంధం విషయమై వివిధ మతాల దివ్యగ్రంథాలు ఇస్తున్న వివరణ గురించి, వివిధ మతాల సార్వజనికత గురించి నిజాయితీగా ఆలోచించమని అడుగుతున్నది. హిందూ, క్ర్తైస్తవ, యూదు మరియు ఇతర మతాల వారిని స్వచ్ఛమైన దైవధర్మపు (ఇస్లాం) ప్రత్యేకతల గురించి తెలుసుకోవటానికీ పుస్తకం ఉపయోపడుతుంది.
చేర్చబడిన తేదీ: 2007-07-21
షార్ట్ లింకు: http://IslamHouse.com/46882
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: అరబిక్ - బోస్నియన్ - బెంగాల్ - ఉజ్బెక్ - థాయిలాండ్ - మళయాళం - ఇంగ్లీష్ - టర్కి
దీనితో జతచేయబడిన విషయాలు ( 1 )
1.
స్వచ్ఛమైన ధర్మం
429.6 KB
: స్వచ్ఛమైన ధర్మం.pdf
Go to the Top