అహ్లుస్ సున్నత్ వల్ జమాఅత్ అంటే ఎవరు ?

పుస్తకాలు విషయపు వివరణ
పేరు: అహ్లుస్ సున్నత్ వల్ జమాఅత్ అంటే ఎవరు ?
భాష: తెలుగు
నిర్మాణం: జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ
పునర్విచారకులు: ముహమ్మద్ కరీముల్లాహ్
సంక్షిప్త వివరణ: ఈ పుస్తకంలో సహాబాల కాలంలోని అహ్లుస్ సున్నత్ వల్ జమాఅత్, ఔలియా అల్లాహ్ అంటే ఎవరు, షైతాను ఔలియాల గురించి, నాలుగు ఇమాములు గురించి, తఖ్లీద్ వాస్తవికత, వహాబీల వాస్తవికత, వహాబీ అనే బిరుదు ఎందుకు వచ్చింది, ఇస్లాంలో బయలుదేరిన నూతన వర్గాలు, సూఫీలు, మార్గభ్రష్టులు, తబ్ లీగ్ జమాఅతు, గులూ, మొదలైన విభిన్న విషయాల గురించి వివరంగా చర్చించడం జరిగింది.
చేర్చబడిన తేదీ: 2013-12-22
షార్ట్ లింకు: http://IslamHouse.com/451455
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: అరబిక్
దీనితో జతచేయబడిన విషయాలు ( 1 )
1.
అహ్లుస్ సున్నత్ వల్ జమాఅత్ అంటే ఎవరు ?
1.3 MB
: అహ్లుస్ సున్నత్ వల్ జమాఅత్ అంటే ఎవరు ?.pdf
Go to the Top