రష్యన్ భాషలో విశ్వాసపు మూలస్థంభాలు - అర్కాన్ అల్ ఈమాన్

పేరు: రష్యన్ భాషలో విశ్వాసపు మూలస్థంభాలు - అర్కాన్ అల్ ఈమాన్
భాష: రష్యన్
సంక్షిప్త వివరణ: ఈ CDలో విశ్వాసపు మూలస్థంభాలు (అర్కాన్ అల్ ఈమాన్)రష్యన్ భాషలో ప్రోగ్రాం చేయబడినవి. హదీథ్ జిబ్రయీల్ అలైహిస్సలాం లో ఉల్లేఖించబడిన విశ్వాసపు 6 మూలస్థంభాలు ఇక్కడ చర్చింపబడినవి. అవి
1) అల్లాహ్ పై విశ్వాసం
2) దైవదూతల పై విశ్వాసం
3) దైవగ్రంథాల పై విశ్వాసం
4) దైవప్రవక్తల పై విశ్వాసం
5) అంతిమ దినం పై విశ్వాసం
6) మంచి-చెడు, అదృష్టదురదృష్టాలు అల్లాహ్ నుండే సంభవించును అని విశ్వసించటం అంటే అల్ ఖదర్ పై విశ్వాసం ఉంచటం
1) అల్లాహ్ పై విశ్వాసం
2) దైవదూతల పై విశ్వాసం
3) దైవగ్రంథాల పై విశ్వాసం
4) దైవప్రవక్తల పై విశ్వాసం
5) అంతిమ దినం పై విశ్వాసం
6) మంచి-చెడు, అదృష్టదురదృష్టాలు అల్లాహ్ నుండే సంభవించును అని విశ్వసించటం అంటే అల్ ఖదర్ పై విశ్వాసం ఉంచటం
చేర్చబడిన తేదీ: 2012-04-23
షార్ట్ లింకు: http://IslamHouse.com/393686
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది
