డిస్కవర్ ఇస్లాం సిడీ - ముస్లిమేతరులకు ఇంగ్లీషు భాషలో ఇస్లాం గురించి వివరించే CD

ప్రోగ్రాములు విషయపు వివరణ
పేరు: డిస్కవర్ ఇస్లాం సిడీ - ముస్లిమేతరులకు ఇంగ్లీషు భాషలో ఇస్లాం గురించి వివరించే CD
భాష: ఇంగ్లీష్
అంశాల నుండి: ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, రబువా, రియాద్
సంక్షిప్త వివరణ: ఇస్లాం గురించి తెలుసుకోగోరిన ముస్లిమేతరుల కోసం ఇంగ్లీషు భాషలో ఇస్లాం ధర్మంలోని అనేక ఉత్తమ విషయాలను ఒకే చోట సంకలనం చేసిన CD ఇది. దీనిలో ఆడియోలు, వీడియోలు, పుస్తకాలు ... ఉన్నాయి. ప్రజలు సులభంగా ఉపయోగించగలిగే విధంగా CD/DVD లో ప్రోగ్రాం చేయబడినది. దీనిని మీరు స్వయంగా తమ కంప్యూటర్ లోనికి డౌన్లోడు చేసుకుని, సిడీలోనికి ఎక్కించి, ఇతరులకు పంచి పెట్టవచ్చును. వెబ్ పేజీలో చూపినట్లుగా మీకు కావలసిన RAR ఫైల్సును ఎన్నుకుని, వాటిని WINRAR ప్రోగ్రాం ఉపయోగించి, ఒక ఫోల్డరులో జమ చేయవలెను. ఆ తర్వాత మీరు చేయవలసినదల్లా వీటిని తమ CD లేక DVD లోనికి ఎక్కించటమే (బర్న్ చేయటమే).

దీనిలోనే ఉత్తమ నాణ్యతతో తయారుచేసిన CD కవరు english cover.psd అనే పేరుతో ఉన్నది. దీనిని ఇస్లాం హౌస్. కామ్ వారు తయారు చేసినారు.
చేర్చబడిన తేదీ: 2012-04-23
షార్ట్ లింకు: http://IslamHouse.com/393685
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది
దీనితో జతచేయబడిన విషయాలు ( 7 )
1.
ENGLISH CD for non-Muslims part 1
95.8 MB
2.
ENGLISH CD for non-Muslims part 2
95.8 MB
3.
ENGLISH CD for non-Muslims part 3
95.8 MB
4.
ENGLISH CD for non-Muslims part 4
95.8 MB
5.
ENGLISH CD for non-Muslims part 5
95.8 MB
6.
ENGLISH CD for non-Muslims part 6
95.8 MB
7.
ENGLISH CD for non-Muslims part 7
70.5 MB
వివరణాత్మక వర్ణన

 

 
Go to the Top