అదిగో! ప్రళయం దగ్గరకు వచ్చేస్తోంది

పుస్తకాలు విషయపు వివరణ
పేరు: అదిగో! ప్రళయం దగ్గరకు వచ్చేస్తోంది
భాష: తెలుగు
నిర్మాణం: జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ
పునర్విచారకులు: ముహమ్మద్ కరీముల్లాహ్
సంక్షిప్త వివరణ: ఖుర్ఆన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనల ఆధారంగా ఈ పుస్తకంలో ప్రళయ ఘడియ చిహ్నాల గురించి చక్కగా వివరించబడింది. రచయిత జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ గారు చాలా కష్టపడి, అనేక ప్రామాణిక ఆధారాలతో ఈ విషయాలను మన ముందుకు తీసుకు వచ్చారు. సమయం మించి పోక ముందే ప్రతి ఒక్కరూ తమ తమ జీవితాల్ని సరిదిద్దుకోవటానికి ఉపయోగపడే ఒక మంచి పుస్తకం.
చేర్చబడిన తేదీ: 2011-10-18
షార్ట్ లింకు: http://IslamHouse.com/373263
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: అరబిక్
దీనితో జతచేయబడిన విషయాలు ( 1 )
1.
అదిగో! ప్రళయం దగ్గరకు వచ్చేస్తోంది
1.3 MB
: అదిగో! ప్రళయం దగ్గరకు వచ్చేస్తోంది.pdf
Go to the Top