సకల లోకాలను సృష్టించిన ఆ సృష్టికర్త పేరు ఏమిటి?

పుస్తకాలు విషయపు వివరణ
పేరు: సకల లోకాలను సృష్టించిన ఆ సృష్టికర్త పేరు ఏమిటి?
భాష: తెలుగు
పునర్విచారకులు: ముహమ్మద్ కరీముల్లాహ్
సంక్షిప్త వివరణ: ఈ పుస్తకంలో ‘సకల లోకాల సృష్టికర్త అసలు పేరేమిటి’ అనే ముఖ్యమైన విషయాన్ని డాక్టర్ అబ్దుల్ కరీమ్ (నాగిరెడ్డి శ్రీనివాస రావు) గారు చాలా వివరింగా చర్చించినారు. అనేక వాస్తవాలను ప్రామాణిక ఆధారాలతో సహా మన ముందుంచారు. దీనికి మూలం ఇంగ్లీషులోని రమదాన్ జుబైరీ గారి పరిశోధన. ఎలాంటి పక్షపాతం లేకుండా దీనిని చదివినట్లయితే, మనలోని అనేక అపోహలు, భ్రమలు తొలగిపోయి, అసలైన సృష్టకర్త వైపు మరలి, ఇహపరలోకాల సాఫల్యం వైపుకు సాగటానికి అవకాశం ఉంది.
చేర్చబడిన తేదీ: 2010-08-30
షార్ట్ లింకు: http://IslamHouse.com/320758
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: అరబిక్
దీనితో జతచేయబడిన విషయాలు ( 1 )
1.
సకల లోకాలను సృష్టించిన ఆ సృష్టికర్త పేరు ఏమిటి?
4.5 MB
: సకల లోకాలను సృష్టించిన ఆ సృష్టికర్త  పేరు ఏమిటి?.pdf
మరిన్ని అంశాలు ( 2 )
Go to the Top