ఉపవాసం గురించిన 70 విషయాలు

పుస్తకాలు విషయపు వివరణ
పేరు: ఉపవాసం గురించిన 70 విషయాలు
భాష: తెలుగు
నిర్మాణం: ముహమ్మద్ శాలెహ్ అల్ మునజ్జద్
అనువాదకులు: ముహమ్మద్ కరీముల్లాహ్
సంక్షిప్త వివరణ: ఈ పుస్తకంలో ఉపవాసాలకు సంబంధించిన దాదాపు అన్ని విషయాలు చాలా స్పష్టంగా చర్చించబడినాయి. ఉపవాసంలో తప్పని సరి విషయాలు ఏవి, సున్నతులు ఏవి, ఉపవాసం భగ్నం చేసే విషయాలు ఏవి, స్త్రీల, వ్యాధిగ్రస్తుల, ప్రయాణికుల గురించిన ఉపవాస ఆదేశాలు ఏమిటి – ఇవన్నీ ఖుర్ఆన్ మరియు హదీథుల వెలుగులో ప్రామాణికంగా తెలుపబడినాయి. ఇది ప్రతి ఒక్కరూ తప్పకుండా చదవ వలసిన పుస్తకం.
చేర్చబడిన తేదీ: 2010-07-08
షార్ట్ లింకు: http://IslamHouse.com/314890
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: అరబిక్
దీనితో జతచేయబడిన విషయాలు ( 1 )
1.
ఉపవాసం గురించిన 70 విషయాలు
434.3 KB
: ఉపవాసం గురించిన 70 విషయాలు.pdf
Go to the Top