గీత, బైబిలు మరియు ఖుర్ఆన్ ల వెలుగులో మరణానంతర జీవితం

వీడియోలు విషయపు వివరణ
పేరు: గీత, బైబిలు మరియు ఖుర్ఆన్ ల వెలుగులో మరణానంతర జీవితం
భాష: తెలుగు
పునర్విచారకులు: ముహమ్మద్ కరీముల్లాహ్
సంక్షిప్త వివరణ: హిందూ, క్రైస్తవ మరియు ఇస్లాం దివ్యగ్రంథాల వెలుగులో మరణాంతర జీవితం గురించి సోదరుడు సిరాజుర్రహ్మాన్ గారు చాలా చక్కగా ఈ వీడియోలో చర్చించినారు. పరలోకంలో నరకశిక్షల నుండి తప్పించుకోవటానికి మరియు స్వర్గంలో స్థానం సంపాదించటానికి మనం ఈ జీవితంలో ఏమి చేయాలి అనే ప్రశ్నకు సర్వలోక సృష్టికర్త నుండి మొత్తం మానవజాతి కొరకు అవతరించబడిన అంతిమ దివ్యగ్రంథం ‘ఖుర్ఆన్’ ఇస్తున్న వాస్తవ సమాధానాన్ని ప్రతి ఒక్కరూ తప్పకుండా గ్రహించవలెను.
చేర్చబడిన తేదీ: 2010-06-20
షార్ట్ లింకు: http://IslamHouse.com/313454
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: అరబిక్
దీనితో జతచేయబడిన విషయాలు ( 2 )
1.
గీత, బైబిలు మరియు ఖుర్ఆన్ ల వెలుగులో మరణానంతర జీవితం
794.7 MB
2.
గీత, బైబిలు మరియు ఖుర్ఆన్ ల వెలుగులో మరణానంతర జీవితం
Go to the Top