హిందూత్వము మరియు ఇస్లాంలో సమాంతర విషయాలు

వీడియోలు విషయపు వివరణ
పేరు: హిందూత్వము మరియు ఇస్లాంలో సమాంతర విషయాలు
భాష: తెలుగు
పునర్విచారకులు: ముహమ్మద్ కరీముల్లాహ్
సంక్షిప్త వివరణ: హిందూ ధర్మం మరియ ఇస్లాం ధర్మములలోని సమాంతర విషయాలు ఈ వీడియోలో చర్చించబడినాయి. వక్త గౌరవనీయులైన సిరాజుర్రహ్మాన్ గారు చాలా కష్టపడి, ఇందులోని విషయాలను క్షుణ్ణంగా పరిశోధించి, మనకు అందించినారు. ఆ సర్వోలోక సృష్టికర్త ఎవరు మరియు ఆయనను ఏవిధంగా ఆరాధించాలి – అనే విషయాలను ఆయన చక్కగా వివరించారు. మరిన్ని వివరములకు హైదరాబాదులోని వారి ఆఫీసును సంప్రదించండి.
చేర్చబడిన తేదీ: 2010-06-20
షార్ట్ లింకు: http://IslamHouse.com/313446
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: అరబిక్
దీనితో జతచేయబడిన విషయాలు ( 2 )
1.
హిందూత్వము మరియు ఇస్లాంలో సమాంతర విషయాలు
760.9 MB
2.
హిందూత్వము మరియు ఇస్లాంలో సమాంతర విషయాలు
Go to the Top