హజ్జ్ చరిత్ర

వ్యాసాలు విషయపు వివరణ
పేరు: హజ్జ్ చరిత్ర
భాష: తెలుగు
రచయిత: ముహమ్మద్ శాలెహ్ అల్ మునజ్జద్
అనువాదకులు: ముహమ్మద్ కరీముల్లాహ్
పునర్విచారకులు: షేఖ్ నజీర్ అహ్మద్
అంశాల నుండి: ఇస్లామీయ ప్రశ్నోత్తరాల వెబ్సైటు www.islamqa.info
సంక్షిప్త వివరణ: హజ్జ్ యాత్ర మరియు దాని ఆచారముల గురించి నాకు తెలుపమని మిమ్మల్ని కోరుతున్నాను. ఉదారహణకు – సయీ చేయటం అంటే హాజరా పరుగెత్తిన విధంగా అస్సఫా మరియు అల్ మర్వాల మధ్య పరుగెత్తటం గురించిన చరిత్ర నాకు తెలుసు. కాని మిగిలిన హజ్జ్ ఆచరణల ఆరంభం గురించి నాకు తెలియదు. జమరాత్ లో రాళ్ళు విసరటం, తవాఫ్ (కాబా ప్రదక్షిణ), అరాఫహ్ మైదానంలో నిలబడటం, జమ్ జమ్ నీరు త్రాగటం, మీనా మరియు ముజ్దలిఫా మైదానాలలో రాత్రంతా గడపటం, పశుబలి (ఖుర్బానీ) సమర్పించటం మొదలైన వాటి గురించి నాకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. మీకు చాలా చాలా కృతజ్ఞతలు. అనే ప్రశ్నకు క్లుప్తమైన జవాబు.
చేర్చబడిన తేదీ: 2009-11-10
షార్ట్ లింకు: http://IslamHouse.com/250255
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: అరబిక్
దీనితో జతచేయబడిన విషయాలు ( 2 )
1.
హజ్జ్ చరిత్ర
202.4 KB
: హజ్జ్ చరిత్ర.pdf
2.
హజ్జ్ చరిత్ర
2.2 MB
: హజ్జ్ చరిత్ర.doc
మరిన్ని అంశాలు ( 7 )
Go to the Top