పాపం నుండి బయటపడే మార్గం? ఒక క్రైస్తవుడి ప్రశ్న

ఫత్వాలు విషయపు వివరణ
పేరు: పాపం నుండి బయటపడే మార్గం? ఒక క్రైస్తవుడి ప్రశ్న
భాష: తెలుగు
ఇస్లామీయ ధర్మ శాస్త్ర పండితుడు: ముహమ్మద్ శాలెహ్ అల్ మునజ్జద్
అనువాదకులు: ముహమ్మద్ కరీముల్లాహ్
పునర్విచారకులు: షేఖ్ నజీర్ అహ్మద్
అంశాల నుండి: ఇస్లామీయ ప్రశ్నోత్తరాల వెబ్సైటు www.islamqa.info
సంక్షిప్త వివరణ: ఒకవేళ ఎవరైనా పాపాలతో కూడిన జీవితం గడిపి, దైవం దగ్గరకు మరలాలని నిర్ణయించుకుని, పశ్చాత్తాప పడి, ఇక నుండి సరైన దారిలో జీవిస్తానని వాగ్దానం చేసినట్లయితే, అతడు క్షమించబడునని ఇస్లాం ప్రకటిస్తున్నట్లు నేను అర్థం చేసుకున్నాను. అయితే, అతడు చేసిన పాపాల భారం సంగతి ఏమిటి? పాపం చేస్తున్నప్పుడు అతడు దైవాజ్ఞలను ఉల్లంఘించాడు, కాబట్టి ఆ పాపానికి ప్రాయశ్చితం చేసుకోవలసి ఉన్నది కదా ! కాని, ఇకనుండి మంచి దారిలో దైవవిశ్వాసంతో జీవితం గడుపుతాననే అతడి వాగ్దానాన్నే ఆధారంగా చేసుకుని, ఒకవేళ దేవుడు అతడి పాపాలను క్షమించటానికి పూనుకుంటే, అతడు చేసిన పాపానికి ఎవరు ప్రాయశ్చిత పడతారు?
చేర్చబడిన తేదీ: 2008-12-23
షార్ట్ లింకు: http://IslamHouse.com/190449
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: అరబిక్
దీనితో జతచేయబడిన విషయాలు ( 2 )
1.
పాపం నుండి బయటపడే మార్గం? ఒక క్రైస్తవుడి ప్రశ్న
115.4 KB
: పాపం నుండి బయటపడే మార్గం? ఒక క్రైస్తవుడి ప్రశ్న.pdf
2.
పాపం నుండి బయటపడే మార్గం? ఒక క్రైస్తవుడి ప్రశ్న
1.5 MB
: పాపం నుండి బయటపడే మార్గం? ఒక క్రైస్తవుడి ప్రశ్న.doc
Go to the Top