సృష్టికర్త ఉద్దేశ్యం

పుస్తకాలు విషయపు వివరణ
పేరు: సృష్టికర్త ఉద్దేశ్యం
భాష: తెలుగు
నిర్మాణం: బిలాల్ ఫిలిఫ్స్
అనువాదకులు: ముహమ్మద్ కరీముల్లాహ్
పునర్విచారకులు: షేఖ్ నజీర్ అహ్మద్
అంశాల నుండి: ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, రబువా, రియాద్
సంక్షిప్త వివరణ: సృష్టికర్త ఉద్దేశ్యం అనే విషయమై వివిధ ధర్మాల అభిప్రాయాలు వాటి గ్రంథాల ఆధారంగా ఈ పుస్తకంలో చర్చించబడినది. చివరిగా ఇస్లాం ధర్మం యొక్క సందేశం - మానవాళి యొక్క సృష్టి కేవలం సృష్టికర్తను ఆరాధించటమే మరియు ఆ సృష్టికర్త పంపిన అంతిమ సందేశం ప్రకారం జీవించటమే అనే సందేశాన్ని ఈ పుస్తకం ప్రామాణిక ఆధారాలతో నిరూపిస్తున్నది.
చేర్చబడిన తేదీ: 2008-09-10
షార్ట్ లింకు: http://IslamHouse.com/175526
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: అరబిక్
దీనితో జతచేయబడిన విషయాలు ( 1 )
1.
సృష్టికర్త ఉద్దేశ్యం
1 MB
: సృష్టికర్త ఉద్దేశ్యం.pdf
Go to the Top