ఇస్లామీయ తెలుగు పద నిఘంటువు

పేరు: ఇస్లామీయ తెలుగు పద నిఘంటువు
భాష: తెలుగు
అనువాదకులు: ముహమ్మద్ కరీముల్లాహ్
పునర్విచారకులు: అబ్దుల్లాహ్ రెడ్డి
సంక్షిప్త వివరణ: అనేక ఇస్లామీయ పదాల వివరణ ఈ మొదటి తెలుగు నిఘంటువులో సమకూర్చబడినది. తెలుగులో ఇది మొదటి ఇస్లామీయ పద నిఘంటువు. దీనిలో ఇస్లామీయ పదాలు చాలా స్పష్టంగా వివరించబడినాయి. ఇది ప్రత్యేకంగా ముస్లిమేతరులకు మరియు క్రొత్తగా ఇస్లాం స్వీకరించిన వారికీ ఎక్కువగా ఉపయోగపడును. అరబీ లేదా ఉర్దూ తెలియని ముస్లింలకు కూడా ఇది బాగా ఉపయోగపడును. రాబోయే ప్రతులలో ఇంకా ఎక్కువ పదాలు చేర్చబడును. ఇన్షాఅల్లాహ్.
చేర్చబడిన తేదీ: 2008-07-03
షార్ట్ లింకు: http://IslamHouse.com/156571
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: అరబిక్